నామకరణ మహోత్సవం
Srinivas & Kavya Reddy
మా చిన్నారికి నామకరణం చేయు శుభ సందర్భంగా, మీరు సకుటుంబ సమేతంగా విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము.
- తేదీ
- ఆదివారం, 6 డిసెంబర్ 2026
- ముహూర్తం
- 10:24 AM
- అనంతరం భోజనం
- వేదిక
- Sri Venkateswara Kalyana Mandapam
Benz Circle, Vijayawada
మీ రాకే మాకు ఆనందం.