శ్రీ గణేశాయ నమః

గృహప్రవేశ ఆహ్వానం

Ramesh & Lakshmi Kondapalli

భగవంతుని కృపతో, పెద్దల ఆశీస్సులతో మా నూతన గృహప్రవేశ మహోత్సవం జరుపుకుంటున్నాము. మీరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము.


తేదీ
శుక్రవారం, 20 నవంబర్ 2026
ముహూర్తం
9:12 AM
అనంతరం భోజనం
వేదిక
Our new home
Plot 14, Sri Nagar Colony, Hyderabad

మీ రాకే మాకు ఆనందం.